How To Block Net Access To Certain Android Applications?
Читать подробнее...
మీ ఫోన్లో కొన్ని appsకి నెట్ ఆపేయాలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: కొన్ని యాప్స్ తెలీకుండానే మీ నెట్ అంతా ఖర్చు చేసేస్తున్నాయా? అయితే ఈ వీడియోలో ఓ అద్భుతమైన టెక్నిక్ ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. అది ఫాలో అయితే కావలసిన యాప్స్కే నెట్ వాడుకోవచ్చు, మిగిలినవి నెట్ వాడకుండా బ్లాక్ చేయొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ....
-
